తెలుగు e

మార్పు అనివార్యం

మార్పు అనివార్యం: ఐన్‌స్టీన్ ‘మారగలిగే సామర్థ్యమే తెలివితేటలకు కొలబద్ద’ అన్నారు భౌతిక, తత్త్వ శాస్తవ్రేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. ‘మార్పుకు అనుగుణంగా ఎవరైతే మారగలిగారో వారే తెలివైనవారు’ అన్నది నగ్న సత్యం. జీవితం చాలా గొప్పది. అది ఎంతో నేర్పిస్తుంది. ఎన్నో మార్పులు తెస్తుంది. అయితే ఆ మార్పునకు అనుగుణంగా మనలో మార్పులు అవసరం. పుట్టినప్పటినుంచి చివరిదాకా మనిషి నేర్చుకొంటూనే ఉంటాడు. తెలివైనవాడు ఎప్పుడూ నిత్య విద్యార్థిగానే ఉంటాడు. మార్పులు ద్వారా ఇంకా నేర్చుకొంటుంటాడు. జీవితం కూడా నేర్చుకోమని…

Read More

నైతికతకు మతం సరిపోదా?

మానవజీవితంలో మతం పాత్ర గురించి ఘనంగా చెప్పి రాజకీయాలను దాని చుట్టూ తిప్పేవారికి సవాళ్లు బయటి నుంచి కంటే లోపల నుంచే ఎక్కువగా వస్తాయి. అయోధ్య రామాలయ నిధుల దుర్వినియోగ వ్యవహారమే… మా నవజీవితంలో మతం పాత్ర గురించి ఘనంగా చెప్పి రాజకీయాలను దాని చుట్టూ తిప్పేవారికి సవాళ్లు బయటి నుంచి కంటే లోపల నుంచే ఎక్కువగా వస్తాయి. అయోధ్య రామాలయ నిధుల దుర్వినియోగ వ్యవహారమే ఇందుకు నిదర్శనం. దేశ రాజకీయాలను మత ఆలోచనలతో విపరీతంగా ప్రభావితం…

Read More

పార్టీ కోసం పనిచేసిన వారికే పట్టం : సీఎం చంద్రబాబు

తెలుగు దేశం పార్టీ కోసం పనిచేసిన వారిని ఎప్పుడూ విస్మరించే ప్రసక్తే లేదు. కుప్పం: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి.. అన్ని స్థానాల్లోనూ గెలవాల్సిందే అని పార్టీ శ్రేణులకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కూటమే గెలువబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వరుసగా మూడో రోజు సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం కుప్పం నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ఆయన…

Read More

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన నవవధువు..

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన నవవధువు.. కాల్వలో పడేసి ప్రమాదంగా చిత్రీకరణ! పెళ్లయి ఇంకా కొన్ని రోజులు కాకముందే, తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ఒక నవవధువు తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేయించిన ఉదంతం హర్యానాలో కలకలం సృష్టించింది. పెప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన నవవధువు.. కాల్వలో పడేసి ప్రమాదంగా చిత్రీకరణ! Hహర్యానా : పెళ్లయి ఇంకా కొన్ని రోజులు కాకముందే, తన వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ నవవధువు…

Read More

అదృష్టం అంటే ఈమెదే..

భారత మహిళకు రూ.65 కోట్ల జాక్‌పాట్! బుదాబిలో ఓ భారత మహిళను అదృష్టం వరించింది. ప్రతి ఏటా నిర్వహించే బిగ్ టికెట్ లక్కీ డ్రాలో పాల్గొన్న ఆమె ఏకంగా రూ.65 కోట్లు గెలుచుకున్నారు. ఢిల్లీకి చెందిన 42 ఏళ్ల గృహిణి కనికా అరోరా బిగ్‌టికెట్ డ్రాలో పాల్గొని 25 మిలియన్ దిర్హామ్స్ గెలుచుకుని ఒక్కసారిగా కోటీశ్వరురాలయ్యారు. విజేతగా తన పేరును ప్రకటించిన తర్వాత నమ్మలేకపోయానని కనికా తెలిపారు/ ‘మేం గెలిచామని తెలిసిన తర్వాత మా ఆనందానికి అవధులు…

Read More

దక్షిణ కొరియా రాయబారి గౌరంగలాల్ దాస్‌తో లోకేశ్

దక్షిణ కొరియా భారత రాయబారి గౌరంగలాల్ దాస్‌తో మంత్రి లోకేశ్ భేటీ.. ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సౌత్ కొరియా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. సియోల్‌లో ఆదివారం మంత్రి లోకేశ్‌తో దక్షిణ కొరియా భారత రాయబారి గౌరంగలాల్ దాస్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఆం ప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సౌత్ కొరియా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. సియోల్‌లో ఇవాళ (ఆదివారం) మంత్రి లోకేశ్‌తో దక్షిణ కొరియా…

Read More

ఇంగ్లండ్ టీమ్‌కు నిద్రాభంగం

హోటల్ ముందు పటాకులు, బాకాల చప్పుళ్లు.. ఇంగ్లండ్ టీమ్‌కు నిద్రాభంగం ఇంగ్లండ్ ఫుట్ బాల్ జట్టుకు మెక్సికో టీమ్ అభిమానులు తాజాగా చుక్కలు చూపించారు. వారు బస చేస్తున్న హోటల్ ముందు పటాకులు పేలుస్తూ, బాకాలు ఊదుతూ నానా హంగామా సృష్టించడంతో ఇంగ్లండ్ టీమ్‌కు నిద్రాభంగం అయినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.  ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా జరగనున్న మెక్సికో వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్‌ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. రౌండ్ 16 దశలో భాగంగా…

Read More

కోహ్లీ కోపంతోనే విరమణ నిర్ణయం

కోహ్లీ కోపంతోనే విరమణ నిర్ణయం Bభారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గతేడాది టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అప్పట్లో అతడు తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేసింది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఎన్నో మార్పులు జరిగాయని, ఒత్తిడి వల్లే ఆ నిర్ణయం తీసుకున్నాడంటూ ఎన్నో ఆరోపణలు వచ్చాయి. దానిపై కోహ్లీ అధికారికంగా ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పటికే ఎంతో ఫిట్‌గా ఉన్న విరాట్.. తిరిగి టెస్టుల్లోకి రావాలని…

Read More

ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం

ఏడో సారి ఘన విజయం – టీ20 వరల్డ్‌కప్‌ మహిళల టీ20 వరల్డ్‌కప్‌ అంతిమ సమరంలోనూ ఆస్ట్రేలియాదే పైచేయి అయ్యింది. తాజా టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకుండానే ఆసీస్‌ విజేతగా నిలిచింది. లండన్‌: మహిళల టీ20 వరల్డ్‌కప్‌ అంతిమ సమరంలోనూ ఆస్ట్రేలియాదే పైచేయి అయ్యింది. తాజా టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకుండానే ఆసీస్‌ విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా పది ఎడిషన్లలో కంగారూల ఖాతాలో ఇది ఏడో టైటిల్‌ కావడం విశేషం. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన…

Read More

సచిన్ నుంచి వైభవ్ వరకు..

37 ఏళ్లలో ఎంత మార్పు! …సచిన్ నుంచి వైభవ్ వరకు.. భారత సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. అయితే సచిన్, వైభవ్ అరంగేట్రాల మధ్య వయసు తేడా మాత్రమే కాదు.. రెండు తరాల క్రికెట్, సాంకేతికత, అభిమానుల తీరు, ఆట శైలిలోనూ విపరీతమైన మార్పు వచ్చింది. భా రత సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్‌తో రెండో…

Read More

కాలినడకన తిరుమలకు 116 ఏళ్ల వృద్ధురాలు

కాలినడకన తిరుమలకు 116 ఏళ్ల వృద్ధురాలు.. బీఆర్ నాయుడు స్పందనిదే.. తిరుపతి: తిరుమల వేంకటేశ్వర స్వామివారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. ఏడాదికి ఒక్కసారైనా శ్రీవారిని దర్శించుకోనిదే వారు ఉండలేరు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రతి ఏటా దర్శనం చేసుకోవాల్సిందే. అయితే 116 ఏళ్ల భక్తురాలికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. స్వామివారి దర్శనం కోసం ఆమె కాలినడకన తిరుమలకు చేరుకుని అందరి దృష్టినీ ఆకర్షించారు. శనివారం నాడు తమిళనాడుకు చెందిన నవనీతమ్మ(116) అలిపిరి మెట్ల మార్గాన…

Read More

డిజిటల్ యుగంలో తెలుగు సాహిత్యం

డిజిటల్ యుగంలో తెలుగు సాహిత్యం కాలం మారుతోంది. ప్రపంచం మారుతోంది. మనిషి ఆలోచన, అభివ్యక్తి, సంభాషణ, జ్ఞాన సముపార్జన పద్ధతులు వేగంగా రూపాంతరం చెందుతున్నాయి. ఒకప్పుడు తాళపత్రాలపై అక్షరాలుగా ఆవిర్భవించిన సాహిత్యం, తరువాత గ్రంథరూపంలో ప్రజల గృహాలకు చేరింది. నేడు అదే సాహిత్యం డిజిటల్ ప్రపంచంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ మార్పు కేవలం మాధ్యమ మార్పు మాత్రమే కాదు; ఇది సాహిత్య చరిత్రలో ఒక నూతన అధ్యాయం. తెలుగు సాహిత్యానికి వెయ్యేళ్లకు పైగా వైభవోపేతమైన చరిత్ర…

Read More