ఇంగ్లండ్ టీమ్‌కు నిద్రాభంగం

హోటల్ ముందు పటాకులు, బాకాల చప్పుళ్లు.. ఇంగ్లండ్ టీమ్‌కు నిద్రాభంగం ఇంగ్లండ్ ఫుట్ బాల్ జట్టుకు మెక్సికో టీమ్ అభిమానులు తాజాగా చుక్కలు చూపించారు. వారు బస చేస్తున్న హోటల్ ముందు పటాకులు పేలుస్తూ, బాకాలు ఊదుతూ నానా హంగామా సృష్టించడంతో ఇంగ్లండ్ టీమ్‌కు నిద్రాభంగం అయినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.  ఫిఫా వరల్డ్ కప్‌లో భాగంగా జరగనున్న మెక్సికో వర్సెస్ ఇంగ్లండ్ మ్యాచ్‌ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. రౌండ్ 16 దశలో భాగంగా…

Read More

ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం

ఏడో సారి ఘన విజయం – టీ20 వరల్డ్‌కప్‌ మహిళల టీ20 వరల్డ్‌కప్‌ అంతిమ సమరంలోనూ ఆస్ట్రేలియాదే పైచేయి అయ్యింది. తాజా టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకుండానే ఆసీస్‌ విజేతగా నిలిచింది. లండన్‌: మహిళల టీ20 వరల్డ్‌కప్‌ అంతిమ సమరంలోనూ ఆస్ట్రేలియాదే పైచేయి అయ్యింది. తాజా టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకుండానే ఆసీస్‌ విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా పది ఎడిషన్లలో కంగారూల ఖాతాలో ఇది ఏడో టైటిల్‌ కావడం విశేషం. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన…

Read More

కోహ్లీ కోపంతోనే విరమణ నిర్ణయం

కోహ్లీ కోపంతోనే విరమణ నిర్ణయం Bభారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గతేడాది టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అప్పట్లో అతడు తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేసింది. గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఎన్నో మార్పులు జరిగాయని, ఒత్తిడి వల్లే ఆ నిర్ణయం తీసుకున్నాడంటూ ఎన్నో ఆరోపణలు వచ్చాయి. దానిపై కోహ్లీ అధికారికంగా ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పటికే ఎంతో ఫిట్‌గా ఉన్న విరాట్.. తిరిగి టెస్టుల్లోకి రావాలని…

Read More

సచిన్ నుంచి వైభవ్ వరకు..

37 ఏళ్లలో ఎంత మార్పు! …సచిన్ నుంచి వైభవ్ వరకు.. భారత సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. అయితే సచిన్, వైభవ్ అరంగేట్రాల మధ్య వయసు తేడా మాత్రమే కాదు.. రెండు తరాల క్రికెట్, సాంకేతికత, అభిమానుల తీరు, ఆట శైలిలోనూ విపరీతమైన మార్పు వచ్చింది. భా రత సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్‌తో రెండో…

Read More

వైభవ్ అరంగేట్రం..

వైభవ్ అరంగేట్రం.. సంజు శాంసన్‌ను మర్చిపోవద్దు: అంబటి రాయుడు టీ20 ప్రపంచ కప్ 2026లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అయిన సంజును జట్టు నుంచి తప్పించడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఈ విషయంపై మాట్లాడాడు. వైభవ్ అరంగేట్రం.. సంజు శాంసన్‌ను మర్చిపోవద్దు: అంబటి రాయుడు ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. వరుస మ్యాచ్‌ల్లో పేలవ…

Read More