మార్పు అనివార్యం

మార్పు అనివార్యం: ఐన్‌స్టీన్ ‘మారగలిగే సామర్థ్యమే తెలివితేటలకు కొలబద్ద’ అన్నారు భౌతిక, తత్త్వ శాస్తవ్రేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. ‘మార్పుకు అనుగుణంగా ఎవరైతే మారగలిగారో వారే తెలివైనవారు’ అన్నది నగ్న సత్యం. జీవితం చాలా గొప్పది. అది ఎంతో నేర్పిస్తుంది. ఎన్నో మార్పులు తెస్తుంది. అయితే ఆ మార్పునకు అనుగుణంగా మనలో మార్పులు అవసరం. పుట్టినప్పటినుంచి చివరిదాకా మనిషి నేర్చుకొంటూనే ఉంటాడు. తెలివైనవాడు ఎప్పుడూ నిత్య విద్యార్థిగానే ఉంటాడు. మార్పులు ద్వారా ఇంకా నేర్చుకొంటుంటాడు. జీవితం కూడా నేర్చుకోమని…

Read More

మానవత్వం పరిమళించే మనసులు..

పిల్లల ‘మంచి చెడు’బాధ్యత తల్లిదండ్రులదే! మంచితనం గుబాళించే మనుషులున్న చోటే శాంతి, సౌఖ్యం వెల్లివిరుస్తాయి. సాటి మనిషి మీద నమ్మకం, గౌరవం పెంపొందుతాయి. మరిలాంటి గుణాలకు పునాది ఎక్కడ పడుతుందో తెలుసా?మన ఇంట్లోనే.అదీ చిన్న వయసులోనే.బాల్యం నుంచే పిల్లలకు మంచీ మర్యాదా అలవడేలా పెంచితే ప్రపంచం శాంతిధామంగా మారుతుందనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు! ఇప్పుడు ఇంట్లో ఒక్కొక్కరికీ ఒక్కో మొబైల్ ఫోన్ కదా!.చదువు సంగతి పక్కనపెట్టి పిల్లలు ఆ మొబైళ్ళు తీసుకొని ఆటలే ఆటలు…మాకు మాత్రం ఫోన్…

Read More

కట్టలు బొట్టు

pపూర్వకాలం డబ్బులు రాగి నాణేల రూపంలో ఉండేవి. ఇప్పుడు స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేస్తారు. అప్పట్టో నదుల ద్వారా మాత్రమే నీళ్లు పొందేవాళ్లు. మన పూర్వీకులు రాగి నాణేలను నదుల్లోకి విసిరేసే.. సంప్రదాన్ని పాటించేవాళ్లు.రాగి నాణేలను నదుల్లోకి విసిరేయడం వల్ల.. రాగి ఎక్కువకాలం నీటిలో ఉండి.. నీటిని శుద్ధి చేస్తుంది. ఈ కారణంగా.. గుళ్లలో కూడా రాగి పాత్రలు ఉండేవి. రాగి నీటిని.. 99.9 శాతం ప్యూరిఫై చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం శరీరంలోని జీర్ణవ్యవస్థలో…

Read More

వినోదం నుంచి వ్యక్తిత్వ వికాసం వరకు

సినిమా ద్వారా విలువల పెంపకం వినోదం నుంచి వ్యక్తిత్వ వికాసం వరకు సినిమా పాత్ర – ఒక పరిశోధనాత్మక విశ్లేషణ పరిచయం సినిమా ఆధునిక సమాజంలో అత్యంత ప్రభావవంతమైన దృశ్య మాధ్యమం. ఒకప్పుడు వినోద సాధనంగా ప్రారంభమైన సినిమా నేడు విద్య, అవగాహన, సామాజిక చైతన్యం, వ్యక్తిత్వ వికాసం వంటి అనేక రంగాలలో కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా యువత, విద్యార్థులు, కుటుంబాలు, సామాన్య ప్రజల ఆలోచనా విధానాలను ప్రభావితం చేసే శక్తి సినిమాకు ఉంది. ప్రపంచవ్యాప్తంగా…

Read More