తెలుగు e

భావజాలానికి నూతన స్వరం

ఆధునిక తెలుగు కవిత్వం – భావజాలానికి నూతన స్వరం తెలుగు సాహిత్య చరిత్రలో ఆధునిక తెలుగు కవిత్వం ఒక మహత్తర మలుపు. సంప్రదాయ కవితా ధోరణుల నుండి బయటపడుతూ సమకాలీన జీవన వాస్తవాలను, మానవ భావోద్వేగాలను, సామాజిక సమస్యలను ప్రతిబింబించిన సృజనాత్మక ఉద్యమమే ఆధునిక తెలుగు కవిత్వం. ఇది కేవలం కవితా రూపంలో మార్పు మాత్రమే కాదు; ఆలోచనలో, భావవ్యక్తీకరణలో, సామాజిక చైతన్యంలో వచ్చిన విప్లవాత్మక పరిణామానికి ప్రతీక. ప్రాచీన మరియు మధ్యయుగ తెలుగు కవిత్వం ప్రధానంగా…

Read More

రైతుల గుండెల్లో గుబులు.. రూ. 12 లక్షల స్వాహా?

రూ. 12 లక్షల స్వాహాకు పన్నాగంఖాతాల్లో డబ్బులు పడకపోవడంతో అయోమయం చివరకు తమ డబ్బులు కాంగ్రెస్ నేతల ఖాతాల్లో పడ్డాయని తెలవడం తో అగ్రహం వ్యక్తం చేస్తూ ట్యాబ్ ఎంట్రీ ఆపరేటర్ ను నిలదీశారు.. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని జూలూరు పీఏసీఎస్ పరిధిలోని పెద్దరావులపల్లి లో భారీ మోసానికి తెరదీశారు.. సుమారు 500 మంది రైతుల నుంచి లక్ష బస్తాల వరకు ధాన్యం కొనుగోలు చేశారు. పెద్దరావులపల్లిలో ఓ ఇద్దరు కాంగ్రెస్ నేతలు…

Read More

సినిమా – వినోదమా? సమాజానికి దిశానిర్దేశమా?

సినిమా – వినోదమా? సమాజానికి దిశానిర్దేశమా? మూకీ చిత్రాల కాలం నుంచి డిజిటల్ యుగం వరకు సినీ ప్రస్థానం పరిచయం: మానవ నాగరికతలో కళలకు ప్రత్యేక స్థానం ఉంది. సంగీతం, నాటకం, సాహిత్యం వంటి కళారూపాల సరసన ఆధునిక యుగంలో అత్యంత ప్రభావవంతమైన కళారూపంగా సినిమా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసే శక్తిగా సినిమా ఎదిగింది. కొందరికి అది వినోదం, మరికొందరికి విజ్ఞానం, ఇంకొందరికి జీవన మార్గదర్శకం. అందుకే సినిమా కేవలం వినోద సాధనమా?…

Read More

వంద రోజుల సేవలు

హైదరాబాద్ : ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (హెచ్-ఫాస్ట్) వంద రోజుల సేవలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ స్వల్ప వ్యవధిలోనే నగరవ్యాప్తంగా ఆహార కల్తీపై విస్తృత స్థాయిలో దాడులు నిర్వహించిన హెచ్-ఫాస్ట్ బృందం మొత్తం 185 కేసులు నమోదు చేసి, సుమారు 121.87 టన్నుల కల్తీ, నాణ్యతలేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్‌లో ఆహార భద్రతను బలోపేతం చేయడంలో హెచ్-ఫాస్ట్ కీలక పాత్ర పోషిస్తోందని…

Read More

వైభవ్ అరంగేట్రం..

వైభవ్ అరంగేట్రం.. సంజు శాంసన్‌ను మర్చిపోవద్దు: అంబటి రాయుడు టీ20 ప్రపంచ కప్ 2026లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అయిన సంజును జట్టు నుంచి తప్పించడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఈ విషయంపై మాట్లాడాడు. వైభవ్ అరంగేట్రం.. సంజు శాంసన్‌ను మర్చిపోవద్దు: అంబటి రాయుడు ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో రెండో టీ20లో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. వరుస మ్యాచ్‌ల్లో పేలవ…

Read More

మానవత్వం పరిమళించే మనసులు..

పిల్లల ‘మంచి చెడు’బాధ్యత తల్లిదండ్రులదే! మంచితనం గుబాళించే మనుషులున్న చోటే శాంతి, సౌఖ్యం వెల్లివిరుస్తాయి. సాటి మనిషి మీద నమ్మకం, గౌరవం పెంపొందుతాయి. మరిలాంటి గుణాలకు పునాది ఎక్కడ పడుతుందో తెలుసా?మన ఇంట్లోనే.అదీ చిన్న వయసులోనే.బాల్యం నుంచే పిల్లలకు మంచీ మర్యాదా అలవడేలా పెంచితే ప్రపంచం శాంతిధామంగా మారుతుందనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు! ఇప్పుడు ఇంట్లో ఒక్కొక్కరికీ ఒక్కో మొబైల్ ఫోన్ కదా!.చదువు సంగతి పక్కనపెట్టి పిల్లలు ఆ మొబైళ్ళు తీసుకొని ఆటలే ఆటలు…మాకు మాత్రం ఫోన్…

Read More

మన భారతీయ సంస్కృతి.. సంప్రదాయాలు వాటియొక్క గొప్పతనం తెలుసుకోండి!

మన భారతీయ సంస్కృతి.. సంప్రదాయాలు వాటియొక్క గొప్పతనం తెలుసుకోండి! M మన పూర్వీకులు మనకు చెప్పిన ప్రతి సంప్రదాయం వెనక లాజిక్ ఉంది.కొన్నేళ్లుగా వస్తున్న ఈ ఆచారాలను వాళ్లు ఊరికే చెప్పలేదు. అవన్నీ మనకు ఎంతో ప్రయోజనాలను చేకూరుస్తాయి. అందుకే.. వాటిని సంప్రదాయం రూపంలో పాటించేలా అమలుచేశారు. ఇప్పుడు మన ఇండియన్స్ ఫాలో అయ్యే కొన్ని సంప్రదాయాలు, వాటి వెనక ఉన్న లాజిక్స్ గురించి తెలుసుకుందాం. అవన్నీ.. మిమ్మల్ని ఆశ్చర్యపరచడమే కాదు.. ఇకపై వాటిని మిస్ అవకుండా…

Read More

కట్టలు బొట్టు

pపూర్వకాలం డబ్బులు రాగి నాణేల రూపంలో ఉండేవి. ఇప్పుడు స్టెయిన్ లెస్ స్టీల్ తో తయారు చేస్తారు. అప్పట్టో నదుల ద్వారా మాత్రమే నీళ్లు పొందేవాళ్లు. మన పూర్వీకులు రాగి నాణేలను నదుల్లోకి విసిరేసే.. సంప్రదాన్ని పాటించేవాళ్లు.రాగి నాణేలను నదుల్లోకి విసిరేయడం వల్ల.. రాగి ఎక్కువకాలం నీటిలో ఉండి.. నీటిని శుద్ధి చేస్తుంది. ఈ కారణంగా.. గుళ్లలో కూడా రాగి పాత్రలు ఉండేవి. రాగి నీటిని.. 99.9 శాతం ప్యూరిఫై చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం శరీరంలోని జీర్ణవ్యవస్థలో…

Read More

టీ తాగడం మంచిదే.. కానీ

టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు టీ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, దానిని తాగే విధానం కూడా అంతే ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీ తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజువారీ జీవితంలో టీ ఒక భాగంగా మారిపోయింది. ఉదయం నిద్రలేవగానే, పనిలో ఒత్తిడి తగ్గించుకోవడానికి, సాయంత్రం సేదతీరడానికి, కొందరు రాత్రి పడుకునే ముందు కూడా టీ తాగుతుంటారు. అయితే, టీని ఎక్కువగా లేదా…

Read More

పుస్తకం నుంచి స్క్రీన్ వరకు

Bపుస్తకం నుంచి స్క్రీన్ వరకు అంతర్జాల ప్రపంచంలో తెలుగు పఠన సంస్కృతి – పుస్తకం నుంచి స్క్రీన్ వరకు ఒక జాతి విజ్ఞానాన్ని కొలవాలంటే ఆ జాతి చదివే పుస్తకాలను చూడాలి. ఒక భాష భవిష్యత్తును అంచనా వేయాలంటే ఆ భాషలోని పఠన సంస్కృతిని పరిశీలించాలి. ఎందుకంటే చదివే సమాజమే ఆలోచిస్తుంది.ఆలోచించే సమాజమే సృజిస్తుంది.సృజించే సమాజమే చరిత్రను నిర్మిస్తుంది. తెలుగు భాషకు పఠన సంప్రదాయం కొత్తది కాదు. తాళపత్రాల యుగం నుంచి గ్రంథాలయాల వరకు, పుస్తక దుకాణాల…

Read More

నేటి యువతపై సినిమా ప్రభావం

నేటి యువతపై సినిమా ప్రభావం – సానుకూల దిశలో మార్గదర్శక శక్తి పరిచయం సినిమా నేటి ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన మాధ్యమాలలో ఒకటి. ముఖ్యంగా యువతపై సినిమా ప్రభావం అపారంగా ఉంటుంది. వారు చూసే కథలు, పాత్రలు, సంభాషణలు, జీవన విధానాలు వారి ఆలోచనలను, అభిరుచులను, లక్ష్యాలను ప్రభావితం చేస్తుంటాయి. మంచి సినిమా యువతకు ప్రేరణగా నిలిచి వారి జీవితాన్ని సానుకూల దిశలో నడిపించగలదు. వ్యక్తిత్వ వికాసానికి తోడ్పాటు అనేక సినిమాలు కష్టపడి సాధించిన విజయగాథలను చూపిస్తాయి….

Read More

బాంబే హైకోర్టు మెట్లు ఎక్కిన ప్రీతి జింటా!

డీప్‌ఫేక్స్‌పై డింపుల్ బ్యూటీ వార్..బాంబే హైకోర్టు మెట్లు ఎక్కిన ప్రీతి జింటా! సినీ ఇండస్ట్రీని ప్రస్తుతం డీప్‌ఫేక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లు దీని బారిన పడగా.. తాజాగా బాలీవుడ్ డింపుల్ బ్యూటీ, సీనియర్ హీరోయిన్ ప్రీతి జింటా ఈ టెక్నాలజీ దుర్వినియోగంపై న్యాయపోరాటానికి దిగారు. తన అనుమతి లేకుండా, తన రూపం, గొంతును ఉపయోగించి క్రియేట్ చేస్తున్న డీప్‌ఫేక్స్, మార్ఫింగ్ విజువల్స్, ఏఐ ఆధారిత కంటెంట్‌పై ఆమె బాంబే…

Read More