ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘన విజయం
ఏడో సారి ఘన విజయం – టీ20 వరల్డ్‌కప్ మహిళల టీ20 వరల్డ్‌కప్ అంతిమ సమరంలోనూ ఆస్ట్రేలియాదే పైచేయి అయ్యింది. తాజా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండానే ఆసీస్ విజేతగా నిలిచింది. లండన్: మహిళల టీ20 వరల్డ్‌కప్ అంతిమ సమరంలోనూ ఆస్ట్రేలియాదే పైచేయి అయ్యింది. తాజా టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండానే ఆసీస్ విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా పది ఎడిషన్లలో కంగారూల ఖాతాలో ఇది ఏడో టైటిల్ కావడం విశేషం. ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన…
