తెలుగు వెలుగే జాతి వెలుగు
Posted by admin on July 23rd, 2025 04:52 PM | 682 Comments
తెలుగు వెలుగే జాతి వెలుగు, భాష శ్రేయసే దేశ శ్రేయసు” – కంచర్ల సుబ్బానాయుడు మనం జరుపుకుంటున్న తెలుగు భాషా దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు.ఇది మన అస్తిత్వాన్ని, మన సంస్కృతిని, మన గుర్తింపును కాపాడుకునే దిశగా మనం తీసుకోవలసిన బాధ్యతల గురించి ఆలోచించే దినంగా మారాలి. “ఇల్లు దాటి ఇల్లాలు...Read more »
తెలుగు భాష పట్ల బాధ్యత
Posted by admin on July 23rd, 2025 04:33 PM | 86 Comments
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రసంగవ్యాసం- “ప్రశస్తమైన భవిష్యత్తు కోసం – మన తెలుగు భాష పట్ల బాధ్యత”(ప్రసంగవ్యాసం);- 🍁పూజ్యులైన ఉపాధ్యాయులకు ప్రణామాలు. ప్రియమైన మిత్రులారా! తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మీ అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మనకు తెలుగు అనే అమూల్యమైన భాషను ప్రసాదించిన ఈ మహోన్నత సంస్కృతిని, వారసత్వాన్ని స్మరించుకోవడానికి ఇది...Read more »
365 రోజుల అక్షర తోరణం,… ఇది రికార్డు
Posted by admin on April 2nd, 2024 10:00 AM | 3,280 Comments
365 రోజుల అక్షర తోరణం,… ఇది రికార్డు పాత్రికేయ వృత్తిలో ఉన్న కంచర్ల సుబ్బానాయుడు సేవ అనే భాషా, సాహిత్య, సాంస్కృతిక సంస్థ స్థాపించి జూం వేదికగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ ఒక్క రోజూ క్రమం తప్పకుండా సంవత్సర కాలంగా ‘అక్షర తోరణం’ నిర్వహిస్తున్నారు. ఈ మహోత్కృష్టమైన...Read more »
తొలిచూపులోనే మంచి మార్కులు
Posted by admin on November 9th, 2023 10:05 AM | 197 Comments
తొలిచూపులోనే మంచి మార్కులు ఎవరైనా సరే మనం మొదటిసారి చూడగానే ఓ అభిప్రాయం మన మనసుల్లో ముద్రించుకుపోతుంది. అందుకే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్’ అంటారు. ఎంత మంచి మనస్తత్వం వున్నవారైనా ఒక్కోసారి వారి మాటలు, ముఖ కవళికలు, బాడీ లాంగ్వేజ్ రీత్యా వ్యతిరేక అభిప్రాయాన్ని ఇతరుల్లో కలిగిస్తారు. అందుకే ప్రపథమంగా...Read more »










