వ్యక్తిత్వమే అందం!…
November 9th, 2023 11:14 AM | అద్దం | 1,082 Comments
ఆత్మసౌందర్యం చూడాలి!.. వ్యక్తిత్వమే అందం!… “ అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం “ అన్న సముద్రాల మాటలు అక్షరాల నిజం చేస్తోందీ మానవ ప్రపంచం. ఆ మకరందం గుబాళింపు గొప్ప గొప్ప ఋషుల్లో కూడా నాడు గుబులు పుట్టించింది. ఇనుపకచ్చడం బిగించి కఠోర తపస్సు చేస్తున్న విశ్వామిత్రుడు మేనక అందానికి ఐసయిపోయి ఆధ్యాత్మిక...Read more »
మనసును దోచే సజీవ సాధనం ‘రేడియో’
November 9th, 2023 10:55 AM | అద్దం | 180 Comments
మనసును దోచే సజీవ సాధనం ‘రేడియో’ ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా.. అత్యంత శక్తివంతమైన అద్భుతమైన ప్రసార సాధనం ‘రేడియో’. రేడియోను మారుమూల ప్రాంతాల్లోని ప్రజలలోకి కూడా తీసుకువెళ్ళి, వారిలో విజ్ఞానాన్ని పెంచాలన్న ముఖ్య ఉద్దేశంగా రేడియో దినోత్సవం జరుగుతోంది. దినపత్రికలు, రేడియో, టీవీల వంటి ఆధునిక సమాచార సాధనాలను దేనితో పోల్చినా వాటిలో...Read more »
ఆలోచనలను ఎలా మలచుకోవాలి?
November 9th, 2023 10:40 AM | అద్దం | 190 Comments
ఆలోచనలను ఎలా మలచుకోవాలి? ప్రతి ఒక్కరిలోనూ శక్తి సామర్థ్యాలనేవి ఉంటాయి. వాటిని గుర్తించుకోవాలి. మిమ్మల్ని మీరు ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవటం కోసం, మీ బలహీనతల్ని, సమస్యల్ని అధిగమించడం కోసం, మీ అంతర్గత శక్తులు పటిష్టం చేసుకోవడంకోసం, అంతిమవిజయం సాధించట కోసం మీ ఆలోచలను మార్చుకోవచ్చు. మంచి ఆలోచనలతో మనల్ని మనం మలచుకోవడంలోనే విజయం దాగివుంది. ఒక...Read more »
వనితల చిత్ర లిపి
November 9th, 2023 10:35 AM | అవి.. ఇవి... అన్నీ | 195 Comments
వనితల చిత్ర లిపి హేమంతం ఆహ్లాదం.. ధనుర్మాసం ఆరంభం.. తెలుగు వాకిళ్ళ అందమే అందం.. తూర్పు తెలతెలవారకుండానే.. వయసు వ్యత్యాసం లేకుండానే.. ఇంతులంతా ఎంతో శ్రమతో, అత్యుత్సాహంతో.. ముగ్గుల రూపంలో పేర్చిన ముత్యాలు, రత్నాలు ఉదయ కిరణాలకు స్వాగతం పలుకుతాయి. ఒక్క తెలుగు నాటేనా? అంటే.. కాదనే చెప్పాలి. హైందవ సంస్కృతికి సంకేతాలుగా ముగ్గులను...Read more »











