తెలుగు వెలుగే జాతి వెలుగు
Posted by admin on July 23rd, 2025 04:52 PM | 682 Comments
తెలుగు వెలుగే జాతి వెలుగు, భాష శ్రేయసే దేశ శ్రేయసు” – కంచర్ల సుబ్బానాయుడు మనం జరుపుకుంటున్న తెలుగు భాషా దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు.ఇది మన అస్తిత్వాన్ని, మన సంస్కృతిని, మన గుర్తింపును కాపాడుకునే దిశగా మనం తీసుకోవలసిన బాధ్యతల గురించి ఆలోచించే దినంగా మారాలి. “ఇల్లు దాటి ఇల్లాలు...Read more »
365 రోజుల అక్షర తోరణం,… ఇది రికార్డు
Posted by admin on April 2nd, 2024 10:00 AM | 3,280 Comments
365 రోజుల అక్షర తోరణం,… ఇది రికార్డు పాత్రికేయ వృత్తిలో ఉన్న కంచర్ల సుబ్బానాయుడు సేవ అనే భాషా, సాహిత్య, సాంస్కృతిక సంస్థ స్థాపించి జూం వేదికగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ ఒక్క రోజూ క్రమం తప్పకుండా సంవత్సర కాలంగా ‘అక్షర తోరణం’ నిర్వహిస్తున్నారు. ఈ మహోత్కృష్టమైన...Read more »
వ్యక్తిత్వమే అందం!…
Posted by admin on November 9th, 2023 11:14 AM | 1,082 Comments
ఆత్మసౌందర్యం చూడాలి!.. వ్యక్తిత్వమే అందం!… “ అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం “ అన్న సముద్రాల మాటలు అక్షరాల నిజం చేస్తోందీ మానవ ప్రపంచం. ఆ మకరందం గుబాళింపు గొప్ప గొప్ప ఋషుల్లో కూడా నాడు గుబులు పుట్టించింది. ఇనుపకచ్చడం బిగించి కఠోర తపస్సు చేస్తున్న విశ్వామిత్రుడు మేనక అందానికి ఐసయిపోయి ఆధ్యాత్మిక...Read more »
మనసును దోచే సజీవ సాధనం ‘రేడియో’
Posted by admin on November 9th, 2023 10:55 AM | 180 Comments
మనసును దోచే సజీవ సాధనం ‘రేడియో’ ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా.. అత్యంత శక్తివంతమైన అద్భుతమైన ప్రసార సాధనం ‘రేడియో’. రేడియోను మారుమూల ప్రాంతాల్లోని ప్రజలలోకి కూడా తీసుకువెళ్ళి, వారిలో విజ్ఞానాన్ని పెంచాలన్న ముఖ్య ఉద్దేశంగా రేడియో దినోత్సవం జరుగుతోంది. దినపత్రికలు, రేడియో, టీవీల వంటి ఆధునిక సమాచార సాధనాలను దేనితో పోల్చినా వాటిలో...Read more »










