తెలుగు వెలుగే జాతి వెలుగు
Posted by admin on July 23rd, 2025 04:52 PM | 682 Comments
తెలుగు వెలుగే జాతి వెలుగు, భాష శ్రేయసే దేశ శ్రేయసు” – కంచర్ల సుబ్బానాయుడు మనం జరుపుకుంటున్న తెలుగు భాషా దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాదు.ఇది మన అస్తిత్వాన్ని, మన సంస్కృతిని, మన గుర్తింపును కాపాడుకునే దిశగా మనం తీసుకోవలసిన బాధ్యతల గురించి ఆలోచించే దినంగా మారాలి. “ఇల్లు దాటి ఇల్లాలు...Read more »
వ్యక్తిత్వమే అందం!…
Posted by admin on November 9th, 2023 11:14 AM | 1,082 Comments
ఆత్మసౌందర్యం చూడాలి!.. వ్యక్తిత్వమే అందం!… “ అందమె ఆనందం ఆనందమె జీవిత మకరందం “ అన్న సముద్రాల మాటలు అక్షరాల నిజం చేస్తోందీ మానవ ప్రపంచం. ఆ మకరందం గుబాళింపు గొప్ప గొప్ప ఋషుల్లో కూడా నాడు గుబులు పుట్టించింది. ఇనుపకచ్చడం బిగించి కఠోర తపస్సు చేస్తున్న విశ్వామిత్రుడు మేనక అందానికి ఐసయిపోయి ఆధ్యాత్మిక...Read more »
మనసును దోచే సజీవ సాధనం ‘రేడియో’
Posted by admin on November 9th, 2023 10:55 AM | 180 Comments
మనసును దోచే సజీవ సాధనం ‘రేడియో’ ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా.. అత్యంత శక్తివంతమైన అద్భుతమైన ప్రసార సాధనం ‘రేడియో’. రేడియోను మారుమూల ప్రాంతాల్లోని ప్రజలలోకి కూడా తీసుకువెళ్ళి, వారిలో విజ్ఞానాన్ని పెంచాలన్న ముఖ్య ఉద్దేశంగా రేడియో దినోత్సవం జరుగుతోంది. దినపత్రికలు, రేడియో, టీవీల వంటి ఆధునిక సమాచార సాధనాలను దేనితో పోల్చినా వాటిలో...Read more »
చేతి మహిమ చెప్పతగునా!
Posted by admin on November 9th, 2023 10:19 AM | 196 Comments
చేతి మహిమ చెప్పతగునా! చంద్రబింబంలాంటి ముఖం.. తామర తూడుల్లాంటి చేతులు.. పద్మాలవంటి పాదాలు.. కలువల వంటి కళ్ళు.. సంపెంగలాంటి నాసిక.. ఇలా ఎన్నో రకాలుగా స్ర్తిలను కవులు వర్ణిస్తూ వుంటారు. నేటి ఆధునిక స్ర్తిలు బ్యూటీపార్లర్లపై ఎక్కువ మోజు చూపిస్తున్నారు. ఇదివరకటిరోజుల్లో కేవలం ముఖం, జుట్టువరకే శ్రద్ధ వహించేవారు. కాని ఇపుడు అంతే ప్రాముఖ్యం...Read more »











