
సేవ షోడశ బాల సాహితీ సమాహారం
📖
‘తెలుగు భాషా సాహితీ, సాంస్కృతిక సేవా సంస్థ ‘సేవ’ ఆధ్వర్యంలో
అక్షర తోరణం పేరిట తిరుపతి కేంద్రంగా
నవంబరు 14 నుండి 30 వ తేదీ వరకు పదహారు రోజుల పాటు
షోడశ బాల సాహితీ సమాహారం సదస్సులు జరుగుతాయి.
ప్రముఖ కవులు, బాల సాహితీ పురస్కార గ్రహీతలు
కలువకొలను సదానంద,
ఎం. భూపాల్ రెడ్డి,
రెడ్డి రాఘవయ్య,
డి. సుజాత దేవి,
డా. దాసరి వెంకట రమణ,
చొక్కాపు వెంకట రమణ,
అలపర్తి వెంకట సుబ్బారావు,
వాసాల నరసయ్య,
బెలగాం భీమేశ్వరరావు,
డా. దేవరాజు మహారాజు,
డా. పత్తిపాక మోహన్,
డి.కె చదువుల బాబు
తదితరుల బాల సాహిత్యంపై సమాలోచన సదస్సులు జరుగును.
ఈ సదస్సులో సుప్రసిద్ధ సాహితీ వేత్తలు
బాలబాట రమణమ్మ, ఎం.వి.వి. సత్యనారాయణ, వేదాంత సూరి, పైడిమర్రి రామకృష్ణ, ఉండ్రాల రాజేశం, ముంజులూరి కృష్ణకుమారి, ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, సతీష్ కుమార్, కందేపి రాణీ ప్రసాద్, సమ్మెట ఉమాదేవి, బూర్ల, మార్చి రాజు, గంగిశెట్టి, పత్తిపాక, అమరవాది, రావి శారద , రావెళ్ల శ్రీనివాసరావు, హకీమ్ జానీ, వి. ఆర్. శర్మ, అమ్మిన శ్రీనివాసరాజు, రావిపల్లి, పద్మజ, బి.వి. పట్నాయక్, గద్యాల సోమన్న, భూపతి వెంకటేశ్వర్లు, శాంతారావు, మంచి పుస్తకం సురేష్, వెల్డిండి శ్రీధర్, శైలజ, శివ లింగప్ప, హరి కిషన్, దార్ల బుజ్జిబాబు, తదితరులు పాల్గొని బాల సాహిత్యంపై ప్రసంగిస్తారు.
ప్రతి సాయంత్రం ఏడు గంటలకు సేవ జూమ్ వేదికగా, సేవ ఆన్ లైవ్ యూట్యూబ్, మరియు మీడియా ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారంగాను ఈ కార్యక్రమాలు జరుగుతాయి.
ఇతర వివరాలకు +91 97049 18212
– డా. కొణిదల శోభ
ప్రధాన కార్యదర్శి, సేవ.


