సేవ భవిష్యత్ ప్రణాళికకు శ్రీకారం
Posted by admin on April 15th, 2024 09:14 PM | 121 Comments
సుప్రసిద్ధ సాహితీ వేత్తలు, ప్రసిద్ధ కవులు, ప్రముఖ రచయితలు, వర్తమాన రచయితలు , ఔత్సాహిక కవులు, ప్రధానంగా కవయిత్రులు, , రచయితలు, రచయిత్రులు ఎందరో మహాను బావులు. అందరికీ వందనాలు.. అభివందనముతో పాటు స్వాగత సుమాంజలితో సేవ నుండి ఆహ్వానం పలుకుతున్నాం. సేవ భవిష్యత్ ప్రణాళికకు శ్రీకారం చుట్టు తున్నాంఐక్యభావంతో సేవకు సహకారం అందించే...Read more »
365 రోజుల అక్షర తోరణం,… ఇది రికార్డు
Posted by admin on April 2nd, 2024 10:00 AM | 621 Comments
365 రోజుల అక్షర తోరణం,… ఇది రికార్డు పాత్రికేయ వృత్తిలో ఉన్న కంచర్ల సుబ్బానాయుడు సేవ అనే భాషా, సాహిత్య, సాంస్కృతిక సంస్థ స్థాపించి జూం వేదికగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఏ ఒక్క రోజూ క్రమం తప్పకుండా సంవత్సర కాలంగా ‘అక్షర తోరణం’ నిర్వహిస్తున్నారు. ఈ మహోత్కృష్టమైన...Read more »